న్యూఢిల్లీ: దేశంలోని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు పేరుకుపోతున్నాయి. సుప్రీంకోర్టు నుంచి సబార్డినేట్ కోర్టుల వరకు వివిధ న్యాయస్థానాల్లో 5.15 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నట్టు కేంద్రం గురువారం పార్లమెంట్లో వెల్లడించింది.
సుప్రీంకోర్టు: 82,171
హైకోర్టులు: 57.82 లక్షలు
సబార్డినేట్ కోర్టులు 4.56 కోట్లు మొత్తం పెండింగ్ కేసులు 5.15 కోట్లు
హైకోర్టులు: 368
సబార్డినేట్ కోర్టులు: 5,262
21 మంది: దేశంలో