e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జాతీయం ఇంటికే ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు

ఇంటికే ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు

  • ఓలా ఔదార్యం
ఇంటికే ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు

న్యూఢిల్లీ, మే 10: దేశాన్ని కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ ‘రైడింగ్‌ యాప్‌- ఓలా’ తన ఔదార్యాన్ని చాటుకుంది. ఓలా మొబైల్‌ యాప్‌ ద్వారా అవసరమైన వారికి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఉచితంగా సమకూర్చనున్నది. వాటిని ఇంటి వద్దకు తీసుకువచ్చి అందజేస్తుంది. ఇందుకు ఎలాంటి రుసుము వసూలు చేయదు. వాటి అవసరం తీరాక తిరిగి తీసుకువెళుతుంది. వచ్చే వారం బెంగళూరులో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. తర్వాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని ఓలా ఫౌండేషన్‌ తెలిపింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంటికే ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు

ట్రెండింగ్‌

Advertisement