రామాలయ సీఈవో పోస్టుకు వెయ్యికి పైగా దరఖాస్తులు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించగా, కొద్ది రోజుల వ్యవధిలోనే వెయ్యికిపైగా అప్లికేషన్లు అందాయి.
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించగా, కొద్ది రోజుల వ్యవధిలోనే వెయ్యికిపైగా అప్లికేషన్లు అందాయి. సీఈవోను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విశ్వకాంత్ చతుర్వేది, రిటైర్డ్ అణుశాస్త్రవేత్త సురేష్ హవారేలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. దరఖాస్తుల స్వీకరణకు జూలై 18 చివరి తేదీ.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

