Home
National
Over 3 7 Lakh Central Govt Pensioners Submitted Life Certificate Using Face Authentication Technology
3.7 లక్షల మంది పెన్షనర్లు.. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చారు
life certificate :ఫేస్ ఆథెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా డిసెంబర్ 8వ తేదీ వరకు సుమారు 3.7 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్యసభలో ఆయన
న్యూఢిల్లీ: ఫేస్ ఆథెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా డిసెంబర్ 8వ తేదీ వరకు సుమారు 3.7 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్యసభలో ఆయన ఇవాళ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. లైఫ్ సర్టిఫికేట్ల సమర్పణ కోసం 2021 నవంబర్‌లో ప్రభుత్వం ఫేస్ అథెంటిఫికేషన్ టెక్నాలజీని ప్రారంభించిందన్నారు. నిరంతరాయంగా పెన్షన్ వచ్చేందుకు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన విషయం తెలిసిందే. ఫేస్ టెక్నాలజీ ఆధారంగా ఇప్పటి వరకు 3.7 లక్షల మంది లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

