Amarnath Yatra | లోయలో పడిపోయిన అమర్నాథ్ యాత్రికుడు..
అమర్నాథ్ యాత్రలో (Amarnath Yatra) విషాదం అలముకుంది. మహాశివుడిని దర్శించుకుని తిరిగివస్తున్న ఓ భక్తుడు (Pilgrim) ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడు. సైన్యం, రెస్క్యూ బృందాలు అతడిని క్షేమంగా తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ అతడు మృతిచెందాడు.
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో (Amarnath Yatra) విషాదం అలముకుంది. మహాశివుడిని దర్శించుకుని తిరిగివస్తున్న ఓ భక్తుడు (Pilgrim) ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడు. సైన్యం, రెస్క్యూ బృందాలు అతడిని క్షేమంగా తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ అతడు మృతిచెందాడు. బీహార్లోని (Bihar) రోహ్తాస్ (Rohtas) జిల్లా తుంబా (Tumba) గ్రామానికి చెందిన విజయకుమార్ షా (Vijay kumar Shah) మమతా కుమారి (Mamtha Kumari) అనే మరో యాత్రికుకురాలితో కలిసి అమరనాథ్ గుహ (Amarnath Cave)నుంచి తిరిగి వస్తున్నారు.
ఈ క్రమంలో అతడు కాళీమాత (Kalimatha) సమీపంలో ప్రమాదవశాత్తూ పైనుంచి జారి 300 అడుగుల కింద ఉన్న లోయలో పడిపోయారు. సమాచారం అందుకున్న మౌంటెన్ రెస్క్యూ బృందాలు, సైన్యం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరికుని సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. అయితే తీవ్రంగా గాయపడిన అతడు అప్పటికే మరణించాడని, మృతదేహాన్ని లోయలో నుంచి వెలికితీశామని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు.
#WATCH | J&K: One pilgrim namely Vijay Kumar Shah (50), a resident of village Tumba, Rohtas District, Bihar while returning from the holy Amarnath Cave slipped near Kalimata and fell 300 feet down. The pilgrim was rescued jointly by Mountain Rescue Team and the army, but later… pic.twitter.com/QxW3W4TgZ0
— ANI (@ANI) August 19, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amarnath cave
- army
- Bihar
- JK Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

