మెడికల్ షాప్‌ల బంద్ సక్సెస్
ఆన్లైన్లో విచ్చలవిడిగా జరుగుతున్న ఔషధాల విక్రయాన్ని నిరసిస్తూ ఆల్ ఆండియా కెమిస్ట్స్, అండ్ డ్రగ్గిస్ట్‌ల యూనియన్ దేశ వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన ఒక రోజు సమ్మె విజయవంతమైంది.
న్యూఢిల్లీ : ఆన్లైన్లో విచ్చలవిడిగా జరుగుతున్న ఔషధాల విక్రయాన్ని నిరసిస్తూ ఆల్ ఆండియా కెమిస్ట్స్, అండ్ డ్రగ్గిస్ట్‌ల యూనియన్ దేశ వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన ఒక రోజు సమ్మె విజయవంతమైంది. మానవతా దృష్టితో తాము తీసుకున్న నిర్ణయం కారణంగా అత్యవసర, ముఖ్యమైన మందులు అవసరమైన రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని యూనియన్ పేర్కొన్నది.
దేశంలోని తమ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న వారందరూ సమ్మెలో పాల్గొని పూర్తిగా విజయవంతం చేసినట్టు సంస్థ అధ్యక్షుడు జేఎస్ షిండే, ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింఘాల్ పేర్కొన్నారు. తమ సమస్యలకు సంబంధించి డివిజనల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారుల ద్వారా ప్రధానికి వినతిపత్రం సమర్పించినట్టు చెప్పారు. ఎలాంటి నియంత్రణ, ప్రిస్క్రిప్షన్లు లేకుండా అక్రమంగా ఆన్లైన్లో భారీ డిస్కౌంట్లతో ఔషధాలు విక్రయిస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది లైసెన్స్డ్ కెమిస్టులు, డ్రగ్గిస్టులకు తీవ్ర నష్టం ఏర్పడుతున్నదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

