Omicron | కరోనా టెస్టుల నుంచి ‘ఒమిక్రాన్’ తప్పించుకోలేదు: కేంద్ర ప్రభుత్వం
Omicron | దేశంలో ‘ఒమిక్రాన్’ భయం గుబులు పుట్టిస్తోంది. ఇలాంట తరుణంలో మనం సాధారణంగా చేయించుకునే టెసట్టుల్లో ఈ వేరియంట్ అసలు బయటపడుతుందా? అనే అనుమానాలు తలెత్తాయి.

దేశంలో ‘ఒమిక్రాన్’ భయం గుబులు పుట్టిస్తోంది. ఇలాంట తరుణంలో మనం సాధారణంగా చేయించుకునే టెసట్టుల్లో ఈ వేరియంట్ అసలు బయటపడుతుందా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ సందేహాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ బదులిచ్చారు. ఒమిక్రాన్‌పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరోనా వైరస్‌ను గుర్తించడానికి చేసే ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు ‘ఒమిక్రాన్’ వేరియంట్‌పై కూడా పనిచేస్తాయని ఆయన చెప్పారు. వీటిలో ఒమిక్రాన్ వేరియంట్ కూడా బయటపడుతుందని, ఈ వేరియంట్ టెస్టులను తప్పించుకోలేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని ఆయన సూచించారు.
ఈ కరోనా వేరియంట్ పూర్తిగా వ్యాపించక ముందే తొందరగా గుర్తిస్తే మంచిదని చెప్పారు. కావున రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని చెప్పారు. కాగా, ఇప్పటి వరకూ దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి మాన్సుఖ్ మాండవీయ పార్లమెంటులో స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

