Gold Seized | ముంబయి ఎయిర్పోర్ట్లో బంగారం బిస్కెట్ల పట్టివేత..
Gold Seized | అక్రమంగా బంగారం తరలిస్తుండగా ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు 24 క్యారెట్ల బంగారం బిస్కెట్లను ఎయిర్పోర్ట్ బ్యాగేజీ ట్రాలీ కింద బంగారు కడ్డీలను ఉంచి తరలిస్తుండగా.. అధికారులు గుర్తించి పట్టుకున్నారు.
Gold Seized | అక్రమంగా బంగారం తరలిస్తుండగా ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు 24 క్యారెట్ల బంగారం బిస్కెట్లను ఎయిర్పోర్ట్ బ్యాగేజీ ట్రాలీ కింద బంగారు కడ్డీలను ఉంచి తరలిస్తుండగా.. అధికారులు గుర్తించి పట్టుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.1.60కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. ముగ్గురిని పట్టుకొని విచారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హెరాయిన్..
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ భారతీయ ప్రయాణికుడిని అరెస్ట్ చేసి, అతని నుంచి మూడు కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ రూ.21కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సదరు ప్రయాణికుడు నైరోబీ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్పాట్ ప్రొఫైలింగ్ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు అధికారులు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

