రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగ్‌ను క్యాబ్‌లో మరిచిపోయిన ఎన్నారై.. తర్వాత ఏమైందంటే..!
NRI | కుమార్తె వివాహం నిమిత్తం భారత్ వచ్చిన ఓ ఎన్నారైకి ఊహించని ఘటన ఎదురైంది. ప్రయాణ సమయంలో చాలా విలువైన వస్తువులు కలిగిన ఓ బ్యాగ్‌ను పోగొట్టుకున్నారు. క్యాబ్‌లో హోటల్‌కు వెళ్లిన సదరు ఎన్నారై.. రూమ్‌కి వెళ్లి చూడగా లగేజీలోని బ్యాగ్ మిస్ అయినట్లు గుర్తించారు. ఆ బ్యాగ్‌లో రూ.కోటి విలువ చేసే బంగారు నగలతోపాటు ఇతర ఖరీదైన వస్తువులు ఉన్నాయి. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NRI | కుమార్తె వివాహం నిమిత్తం భారత్ వచ్చిన ఓ ఎన్నారైకి ఊహించని ఘటన ఎదురైంది. ప్రయాణ సమయంలో చాలా విలువైన వస్తువులు కలిగిన ఓ బ్యాగ్‌ను పోగొట్టుకున్నారు. క్యాబ్‌లో హోటల్‌కు వెళ్లిన సదరు ఎన్నారై.. రూమ్‌కి వెళ్లి చూడగా లగేజీలోని బ్యాగ్ మిస్ అయినట్లు గుర్తించారు. ఆ బ్యాగ్‌లో రూ.కోటి విలువ చేసే బంగారు నగలతోపాటు ఇతర ఖరీదైన వస్తువులు ఉన్నాయి. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిఖిలేష్ కుమార్ సిన్హా కుటుంబం లండన్‌లో నివసిస్తుంటారు. కూతురు వివాహం కోసం ఇటీవల భారత్ చేరుకున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ ప్రాంతంలో గల సరోవర్ పోర్టికో హోటల్‌కు క్యాబ్‌లో వెళ్లారు. క్యాబ్ దిగి రూమ్‌కి వెళ్లి చూడగా.. లగేజీలోని ఓ బ్యాగ్ కనిపించలేదు. మిస్ అయిన బ్యాగ్‌లో కోటి విలువైన బంగారు నగలతోపాటు ఇతర ఖరీదైన వస్తువులు ఉన్నాయి. దీంతో వారు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వారు ఇచ్చిన ఆధారాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్యాబ్ డ్రైవర్‌ను ట్రేస్ చేసి పట్టుకున్నారు.
ఘజియాబాద్ జిల్లా లాల్ కౌన్ ప్రాంతంలో బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బ్యాగ్‌ను, అందులోని విలువైన వస్తువులను నిఖిలేష్ సిన్హాకు సురక్షితంగా అప్పగించినట్లు పోలీసు ఉన్నతాధికారి అనిల్ కుమార్ రాజ్‌పుత్ వివరించారు. ఫిర్యాదు చేసిన నాలుగు గంటల్లోనే బ్యాగ్‌ను సురక్షితంగా తమకు అప్పగించినందుకు నిఖిలేష్ సిన్హా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

