బిల్కిస్ కేసు విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసును వేగంగా విచారించడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరుపనున్నది. ఈ నెల 27న ధర్మాసనం వాదనలు విననున్నది.
న్యూఢిలీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసును వేగంగా విచారించడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరుపనున్నది. ఈ నెల 27న ధర్మాసనం వాదనలు విననున్నది.
2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై గ్యాంగ్రేప్ జరిగినట్టు కేసు నమోదు కాగా, 11 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. అయితే కొద్దిరోజుల కిందట వీరికి క్షమాభిక్ష పెట్టడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

