External Affairs Ministry | అరుణాచల్‌లో చైనా ఆక్రమణలను అనుమతించం.. భారత్
External Affairs Ministry | భారత్‌లో చైనా ఆక్రమణలను అనుమతించబోమని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్జి స్పష్టం చేశారు.

External Affairs Ministry | అరుణాచల్‌ప్రదేశ్‌లోని భారత్ భూభాగంలో చైనా ఒక గ్రామాన్ని నిర్మించిందని అమెరికా రక్షణశాఖ వెల్లడించిన నివేదికపై కేంద్రం స్పందించింది. ఆ ప్రాంతం 60 ఏండ్లుగా చైనా సైనిక నియంత్రణలోనే ఉందని సైనిక వర్గాలు తెలిపాయి. అరిందం బాగ్జి పేర్కొన్నారు. మనదేశ భూభాగంలో చైనా ఆక్రమణతోపాటు ఆ దేశం వాదనను కూడా భారత్ ఏనాడూ అంగీకరించలేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితమే ఆక్రమించిన ప్రాంతాలతోపాటు సరిహద్దుల్లో కొన్నేండ్లుగా నిర్మాణాలు చేపట్టిందన్నారు.
కానీ, దాని ఆక్రమణలు, వాదనలను భారత్ ఏనాడూ అంగకరించలేదని స్పష్టం చేశారు. దీనిపై ఎప్పటికప్పుడు దౌత్యమార్గాల ద్వారా తీవ్ర నిరసన తెలిపామని, భవిష్యత్‌లోనూ నిరసన కొనసాగిస్తామన్నారు. అయితే, సరిహద్దుల వెంబడి స్థానిక జనాభా కోసం రోడ్లు, వంతెనల నిర్మాణంతోపాటు మౌలిక వసతుల కల్పన మమ్మురం చేశామన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

