నీట్ రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ కాలేదు
నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ ప్రశ్న పత్రం లీక్ అయిందనీ లేదా అమ్ముడుపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం తోసిపుచ్చింది.
- తప్పుడు ప్రచారంపై ఎన్టీఏ సీరియస్
న్యూఢిల్లీ, జూన్ 6: నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ ప్రశ్న పత్రం లీక్ అయిందనీ లేదా అమ్ముడుపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం తోసిపుచ్చింది. ఈ ప్రచారాన్ని అసత్యం, మోసపూరితంగా ఎన్టీఏ కొట్టి వేసింది. అలాంటి ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ హెచ్చరించింది. నీట్-యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని, ముందస్తుగా అందుబాటులో ఉందని లేదా అమ్మకం జరిగిందని పేర్కొంటూ వచ్చిన సందేశాలు విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పు దోవ పట్టించే లక్ష్యంతో ఉన్నాయని ఎక్స్ పోస్టులో ఎన్టీఏ పేర్కొంది. నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ జూన్ 21న జరగనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

