పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Bihar Election Result) కొనసాగుతున్నది. వందకుపైగా స్థానాల్లో అధికార ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నది. అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 122ను నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి దాటేసింది. ఇప్పటివరకు 132 స్థానాల్లో ఎన్డీయే పార్టీలు ఆధిక్యంలో కొనసాగుతుండగా, మహాగఠ్బంధన్ 72 ముందంజలో ఉన్నది.