NCET | హైదరాబాద్: ఇంటిగ్రేటెడ్ బీఈడీ (డిగ్రీ ప్లస్ బీఈడీ)లో 2025 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షకు (ఎన్సీఈటీ) ఎన్టీఏ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 6,100 సీట్లలో నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ)లో ప్రవేశాలు పొందవచ్చు. దరఖాస్తుకు మార్చి 16 ఆఖరు తేదీ. వెబ్సైట్ – https:// exams.nta.ac.in/NCET.