న్యూఢిల్లీ : కంటి చూపు సమస్యలతో బాధపడేవారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఓ హెల్ప్‌లైన్ నంబరు అందుబాటులోకి వచ్చింది.
లాభాపేక్ష లేని సంస్థ ‘సైట్ సార్తి ఇండియా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ప్రముఖ నేత్ర వైద్యుల బృందం హెల్ప్‌లైన్ నంబరు 9990666872ను అందుబాటులోకి తెచ్చింది.