భారత సంప్రదాయానికి సజీవ ప్రతిరూపం
జ్ఞానాన్ని, శాంతిని, ఆశను మానవాళికి అందించే భారతదేశపు సంప్రదాయానికి గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఒక సజీవ ప్రతిరూపంగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. దేశవిదేశాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్' ‘45 సంవత్సరాల’ వేడుకల్ని ప్రధాని మోదీ ఆదివారం బెంగళూరులో ప్రారంభించారు.
- గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌ను కొనియాడిన నరేంద్ర మోదీ
- ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45 ఏండ్ల వేడుకలను ప్రారంభించిన ప్రధాని
బెంగళూరు, మే 10: జ్ఞానాన్ని, శాంతిని, ఆశను మానవాళికి అందించే భారతదేశపు సంప్రదాయానికి గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఒక సజీవ ప్రతిరూపంగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. దేశవిదేశాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ‘45 సంవత్సరాల’ వేడుకల్ని ప్రధాని మోదీ ఆదివారం బెంగళూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సామాజిక, ఆధ్మాత్మిక కార్యక్రమాలను ప్రధాని కొనియాడారు.
స్పష్టమైన సంకల్పం, సేవా స్ఫూర్తితో చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుందని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధాన్య మందిరాన్ని ప్రధాని ప్రారంభించారు. రాబోయే తరాల్లో వేలాది మందికి శాంతి, ప్రశాంతతను చేకూర్చే కేంద్రంగా ఇది నిలుస్తుందని నమ్ముతున్నా అని అన్నారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు ప్రజల్లో అనుబంధం, ఐక్యత, సామూహిక బాధ్యత అనే భావనలను బలపరుస్తాయి’ అని ప్రధాని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

