Bihar Explosions | సరన్ జిల్లాలో పటాకులు పేలి ఆరుగురు మృతి
బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లా ఛప్రా నగరానికి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. అక్రమ పటాకుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సరన్ ఎస్పీ సంతోష్‌కుమార్ తెలిపారు.

మూడంతస్తుల బిల్డింగ్‌లోని ఒక పోర్షన్లో అక్రమంగా పటాకులు తయారీ చేస్తున్నారు. గంటసేపు పేలుళ్ల శబ్దం వినిపిస్తూనే ఉందని స్థానికులు తెలిపారు. భారీ పేలుడు జరగడంతో మంటలు పెద్దఎత్తున చెలరేగాయని, బిల్డింగ్‌లో చాలాభాగం కుప్పకూలిందని ఎస్పీ సంతోష్‌కుమార్ వెల్లడించారు. ఫోరెన్సిక్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?