మిస్టర్ బీస్ట్‌కు 50 కోట్ల సబ్‌స్ర్కైబర్లు.. యూట్యూబర్ కొత్త రికార్డు
బీస్ట్ ఫిలాంత్రపీ ఛానల్ స్థాపకుడు మిస్టర్ బీస్ట్ 50 కోట్ల సబ్స్ర్కైబర్లతో కొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే నెం.1 యూట్యూబర్‌గా పేరొందిన మిస్టర్ బీస్ట్ ఈ నెల 12న 50 కోట్ల సబ్‌స్ర్కైబర్ల మైలురాయిని అధిగమించాడు.
న్యూఢిల్లీ, జూన్ 13: బీస్ట్ ఫిలాంత్రపీ ఛానల్ స్థాపకుడు మిస్టర్ బీస్ట్ 50 కోట్ల సబ్స్ర్కైబర్లతో కొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే నెం.1 యూట్యూబర్‌గా పేరొందిన మిస్టర్ బీస్ట్ ఈ నెల 12న 50 కోట్ల సబ్‌స్ర్కైబర్ల మైలురాయిని అధిగమించాడు. 13 ఏండ్ల వయసులో 2017లో యూట్యూబ్ ఛానల్ స్థాపించిన బీస్ట్ అసలు పేరు జేమ్స్ డొనాల్డ్సన్.
అతడు తన ఛానల్‌పై వచ్చే మొత్తం ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నాడు. ‘ఘనా మేక్ ఎ డిఫరెన్స్’ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థతో కలిసి గుండె జబ్బులున్న పిల్లలకు శస్త్రచికిత్సలు చేయించేందుకు అత్యాధునిక సర్జికల్ సెంటర్‌ను ప్రారంభించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

