Manmohan Singh | న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారు. ప్రజల సందర్శనార్థం ఉదయం 10 గంటల వరకు మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో పాటు సీడబ్ల్యూసీ నేతలు, పలువురు సీనియర్ నాయకులు ఏఐసీసీ ఆఫీసుకు చేరుకున్నారు. మన్మోహన్సింగ్కు కాంగ్రెస్ అగ్రనేతలు ఘన నివాళులర్పించనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగంబోథ్ ఘాట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
#WATCH | Delhi | Mortal remains of former Prime Minister #DrManmohanSingh being taken to AICC headquarters.
The mortal remains will be kept there for the party workers to pay their last respects. pic.twitter.com/tiDuxHq45l
— ANI (@ANI) December 28, 2024
ఇవి కూడా చదవండి..
America Visa | భారతీయులకు అమెరికా వీసాలు.. వరుసగా రెండో ఏడాదీ 10 లక్షలకు పైగా!
Manmohan Singh | మన్మోహితమే.. శోకసంద్రంలో భారతావని!