PM Modi | నేడు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం.. రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళి
ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) మూడోసారి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) మూడోసారి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు వార్ మెమోరియల్ వద్ద అమరులకు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి పుష్పాంజలి ఘటించారు. ఆయన వెంట బీజేపీ సీనియర్ నేత, మాజీ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీడీఎస్ జనరల్ అనీల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి ఉన్నారు.
ప్రధాని ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 8 వేల మంది అతిథులు మోదీ ప్రమాణాన్ని తిలకించనున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషన్, సెషెల్స్‌తో పాటు మాల్దీవ్స్ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. మోదీ క్యాబినెట్లో 27-30 మంది ఉండే అవకాశం ఉంది.
#WATCH | Delhi: PM-designate Narendra Modi arrives at Rajghat to pay tribute to Mahatma Gandhi, ahead of his swearing-in ceremony, to be held today at Rashtrapati Bhawan.
He will take the Prime Minister’s oath for the third consecutive term, today at 7:15 PM. pic.twitter.com/L7u5S0uvHo
— ANI (@ANI) June 9, 2024
#WATCH | Delhi: PM-designate Narendra Modi arrives at Sadaiv Atal to pay tribute to former Prime Minister Atal Bihari Vajpayee, ahead of his swearing-in ceremony, to be held today at Rashtrapati Bhawan.
He will take the Prime Minister’s oath for the third consecutive term,… pic.twitter.com/fS2L4Y0hO3
— ANI (@ANI) June 9, 2024
#WATCH | Delhi: PM-designate Narendra Modi along with CDS Gen Anil Chauhan, Army Chief Gen Manoj Pande, Indian Navy Chief Admiral Dinesh Tripathi, and VCAS Air Vice Marshal Amar Preet Singh laid wreath at the National War Memorial, ahead of his swearing-in ceremony, to be held… pic.twitter.com/CvjK8PWxqq
— ANI (@ANI) June 9, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

