న్యూఢిల్లీ: ఉద్యోగులు ఇకపై వారానికి మూడు రోజులు తప్పనిసరిగా కార్యాలయానికి రావాలని టెక్ దగ్గజం మైక్రోసాఫ్ట్ ఆదేశాలు జారీ చేసింది. ‘ఈ చర్య ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం కోసం కాదు.
కార్యాలయంలో పనిచేయడం ద్వారా పటిష్ఠమైన ఫలితాలను పొందవచ్చు’ అని సంస్థ సీపీవో అమీ కోల్మన్ వివరించారు. కాగా, మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది మే నుంచి 15 వేల మంది ఉద్యోగులను తొలగించింది.