TMC rebell MPs | విభజన కాదు, విలీనం.. టీఎంసీ రెబల్ ఎంపీల రాజ్యాంగబద్ద వ్యూహం
TMC rebell MPs | బెంగాల్ (Bengal) లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీని వీడిన 20 మంది ఎంపీలు.. త్రిపుర (Tripura) కు చెందిన గుర్తింపులేని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ (NCP) లో చేరారు. త్రిపురతోపాటు అస్సాం, మేఘాలయ, బెంగాల్ రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలకు మద్దతుగా ఈ పార్టీని గతంలో రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ ఆ పార్టీకి గుర్తింపు లేదు.
TMC rebell MPs : బెంగాల్ (Bengal) లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీని వీడిన 20 మంది ఎంపీలు.. త్రిపుర (Tripura) కు చెందిన గుర్తింపులేని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ (NCP) లో చేరారు. త్రిపురతోపాటు అస్సాం, మేఘాలయ, బెంగాల్ రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలకు మద్దతుగా ఈ పార్టీని గతంలో రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ ఆ పార్టీకి గుర్తింపు లేదు. ఇప్పుడు తృణమూల్ రెబెల్ ఎంపీలు (Rebel MPs) టీఎంసీని రెండుగా చీల్చకుండా ఆ పార్టీలో చేరడం ద్వారా తమది విభజన కాదు, విలీనం అని చెప్పకనే చెప్పారు.
అదేవిధంగా ఒకేసారి 20 మంది ఎంపీలు పార్టీని వీడి తమపై అనర్హత వేటుపడకుండా రాజ్యాంగబద్ధమైన వ్యూహాన్ని అనుసరించారు. ఇక టీఎంసీ రెబెల్ ఎంపీలు చేరిన ఎన్సీపీ 2023లో ఒక్కసారి మంత్రి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగింది. ఆ ఎన్నికల్లో ముగ్గురిని తన అభ్యర్థులుగా నిలబెట్టి కేవలం 1198 ఓట్లు మాత్రమే సాధించింది. ఇప్పుడు రెబెల్ ఎంపీలు చేరడంతో ఆ పార్టీ ఏకంగా లోక్సభలో 20 మంది ఎంపీలు ఉన్న పార్టీగా మారిపోయింది.
భారత రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీలో మూడింట రెండొంతుల మంది ప్రజాప్రతినిధులు పార్టీని వీడితే వారిపై అనర్హత వేటు పడదు. అందుకే లోక్సభలో టీఎంసీకి 28 మంది సభ్యుల బలం ఉండగా.. అందులో 20 మంది తిరుగుబాటు చేశారు. కానీ వారు టీఎంసీని రెండు ముక్కలు చేయకుండా.. గుర్తింపులేని ఎన్సీపీలో చేరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

