Father murder by Son: మతిస్థిమితంలేని కొడుకు చేతిలో వృద్ధుడి దారుణహత్య
Father murder by Son: మతిస్థిమితంలేని కొడుకు చేతిలో ఓ వృద్ధుడు దారుణహత్యకు గురయ్యాడు. నిద్రిస్తున్న తండ్రి తలపై కొడుకు కర్రతో కొట్టి చంపేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం

లక్నో: మతిస్థిమితంలేని కొడుకు చేతిలో ఓ వృద్ధుడు దారుణహత్యకు గురయ్యాడు. నిద్రిస్తున్న తండ్రి తలపై కొడుకు కర్రతో కొట్టి చంపేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాందా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాందా జిల్లాకు చెందిన రామ్‌భవన్ (70), రామ్‌కుమార్ (37) ఇద్దరూ తండ్రీ కొడుకులు. అయితే రామ్‌కుమార్‌కు మతిస్థిమితం లేదు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గాఢనిద్రలో ఉన్న తండ్రి రామ్భవన్పై రామ్‌కుమార్ కర్రతో దాడిచేశాడు.
తలపై బలంగా కొట్టి హతమార్చాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. హంతకుడికి గత కొంతకాలంగా మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారని, కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

