భారత్ లో వ్యాక్సిన్ల తయారీ : ఫైజర్, మోడెర్నా, జాన్సన్ లతో సంప్రదింపులు

న్యూఢిల్లీ : భారత్ లో స్ధానికంగా వ్యాక్సిన్ తయారీ చేపట్టేలా ఫైజర్, మోడెర్నా, జాన్సన్ వంటి విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి గురువారం పేర్కొన్నారు. భారత్ లో సత్వరమే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల సరఫరాలు చేపట్టేలా తాము సహకరించామని చెప్పారు.
మహమ్మారి విసిరిన సవాల్ ను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయి వ్యాక్సిన్ సేకరణ కసరత్తులో భారత్ భాగస్వామ్యం అవుతోందని విదేశాంగ కార్యదర్శి హర్ష్ వీ ష్రింగ్లా పేర్కొన్నారు. జీ7, జీ20, క్వాడ్, బ్రిక్స్, ఐక్యరాజ్యసమితి, డబ్ల్యూహెచ్ఓలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఇక వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో విదేశీ వ్యాక్సిన్ కంపెనీలకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు హోంమంత్రిత్వ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

