Maoists | బీజాపూర్‌లో మావోయిస్టుల దుశ్చర్య.. మాజీ మావోయిస్టుతోసహా మరొకరి హత్య
లొంగిపోయిన మావోయిస్టుతో (Maoists) పాటు మరొక గ్రామస్తుడిని నక్సలైట్లు హత్య చేసిన ఘటన బీజాపూర్ జిల్లాలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో సెండ్రబోర్, యమపూర్ గ్రామాలకు చెందిన సమ్మయ్య, వేకో దేవాలను శనివారం రాత్రి సాయుధంగా వచ్చిన మావోయిస్టులు అపహరించారు.
కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూన్ 22: లొంగిపోయిన మావోయిస్టుతో (Maoists) పాటు మరొక గ్రామస్తుడిని నక్సలైట్లు హత్య చేసిన ఘటన బీజాపూర్ జిల్లాలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో సెండ్రబోర్, యమపూర్ గ్రామాలకు చెందిన సమ్మయ్య, వేకో దేవాలను శనివారం రాత్రి సాయుధంగా వచ్చిన మావోయిస్టులు అపహరించారు. వారిద్దరిని పోలీస్ ఇన్ ఫార్మర్ నేపంతో మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించి దారుణంగా హత్య చేశారు.
సమ్మయ్య మాజీ మావోయిస్టు పార్టీ సభ్యుడు. ఇతడు ఇటీవలే జర జీవన స్రవంతిలో కలిసేందుకు వచ్చి బీజాపూర్ పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయాడు. సమ్మయ్య, దేవాలు మావోయిస్టు పార్టీకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారని విపత్తు తోటి వీరిద్దరిని నక్సలైట్లు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పామేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గడిచిన వారం రోజుల్లో మావోయిస్టులు ఇప్పటివరకు ఐదుగురిని హత్య చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

