దేవుడికి దండం పెడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి
Heart attack | మధ్యప్రదేశ్లోని కట్ని పట్టణంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి స్థానిక సాయిబాబా ఆలయానికి వెళ్లి దేవుడికి దండం పెడుతూనే
భోపాల్: మధ్యప్రదేశ్లోని కట్ని పట్టణంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి స్థానిక సాయిబాబా ఆలయానికి వెళ్లి దేవుడికి దండం పెడుతూనే ప్రాణాలు కోల్పోయాడు. దేవుడి విగ్రహం ముందు కూర్చుని తలను దిమ్మెకు ఆన్చి దండం పెట్టాడు. అయితే 15 నిమిషాలు అయినా అతను అలాగే ఉండి పైకి లేవలేదు.
దాంతో అనుమానం వచ్చిన తోటి భక్తులు పూజారికి సమాచారం ఇచ్చారు. పూజారి వచ్చి అతడిని కదిలించి చూడగా కుప్పకూలాడు. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సైలెంట్ హార్ట్ ఎటాక్ వల్లే అతను ఎలాంటి కదలిక లేకుండా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని వైద్యులు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

