Bengaluru | యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని బైక్ నడిపిన వ్యక్తి.. బైకర్ అరెస్ట్
నడిరోడ్డుపై ప్రమాదకరంగా బైక్‌పై స్టంట్ (Bike Stunt) చేస్తున్న ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ నెల 17న బెంగళూరు (Bengaluru) అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డులో ఓ జంట బైక్‌పై వెళ్తున్నది.
బెంగళూరు: నడిరోడ్డుపై ప్రమాదకరంగా బైక్‌పై స్టంట్ (Bike Stunt) చేస్తున్న ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ నెల 17న బెంగళూరు (Bengaluru) అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డులో ఓ జంట బైక్‌పై వెళ్తున్నది. అయితే బైక్ నడుపుతున్న వ్యక్తి తన ఒడిలో యువతిని కూర్చొబెట్టుకుని రొమాన్స్ చేస్తున్నాడు. ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి కూర్చున్నది. అయితే ఇతర వాహనదారులు వారి వ్యవహారాన్ని తమ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో చివరికి అది పోలీసుల వద్దకు చేరింది. దీంతో బైక్‌ను నడుపుతున్న యువకుడిని అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.
ఇదే విషయమై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. రోడ్లు విన్యాసాలకు వేదిక కాదు. మీతోసహా అందరూ సురక్షింతంగా ఉండేలా చూడండి. బాధ్యతా యుతంగా వాహనాలను నడుపుదాం అంటూ అందులో పేర్కొన్నారు.
Hey thrill-seekers, the road isn’t a stage for stunts! Keep it safe for everyone, including yourselves. Let’s ride responsibly. 🛑🏍️#RideResponsibly pic.twitter.com/Cdg96cpdXx
— ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) May 19, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

