మే 5న సీఎంగా మమతాబెనర్జి ప్రమాణ స్వీకారం
Mamata Banerjee: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతాబెనర్జీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతాబెనర్జీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 5న మమతాబెనర్జి సీఎంగా ప్రమాణం చేస్తారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ పార్థా చటర్జి తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా కలిసి ఏకగ్రీవంగా ఆమెను తమ నాయకురాలిగా ఎన్నుకున్నారని పార్థా చట్టర్జి వెల్లడించారు.
ఇక ప్రొటెం స్పీకర్‌గా గత అసెంబ్లీలో స్పీకర్‌గా పనిచేసిన బిమన్ బెనర్జిని ఎన్నుకున్నట్లు పార్థా చట్టర్జి చెప్పారు. ఈ నెల 5న మమతాబెనర్జి ప్రమాణం చేయనుండగా, మే 6 నుంచి శాసనసభ్యులు సభలో ప్రమాణాలు చేస్తారని ఆయన తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కోల్‌కతాలోని టీఎంసీ హెడ్ క్వార్టర్స్‌లో సమావేశం అనంతరం ఆయన పార్టీ నిర్ణయాలను వెల్లడించారు.
అంతకుముందు మమతా బెనర్జి రాజ్‌భన్‌కు వెళ్లి బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను కలిశారు. ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. అదేవిధంగా తనకు కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినంత సంఖ్యా బలం ఉన్నదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించండి: ఎన్సీపీ డిమాండ్
మామ సీఎం, ఇంటల్లుడు ఎమ్మెల్యే.. అసెంబ్లీలో అరుదైన సీన్..!
ఎమ్మెల్యేగా ఓడిన మమత సీఎం పదవి చేపడుతారా..?
కాంగ్రెస్ కంచుకోటల్లో మమత పాగా.. కారణం తెలుసా..?
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

