ఎన్నికల సభలు, సమావేశాలు రద్దు చేసుకున్న మమతా బెనర్జీ
మమతా బెనర్జీ |
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఎన్నికల సమావేశాలు, సభలను రద్దు చేసుకున్నారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై ఈసీ ఆంక్షలు విధించింది. పాదయాత్రలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. అలాగే, బహిరంగ సభలకు 500 మందికి మాత్రమే అనుమతించాలని సూచించింది. బంగాల్లో ఇప్పటికే ఆరు విడతల ఎన్నికలు పూర్తికాగా.. మిగిలిన రెండు విడతల ఎన్నికలకు ఈ ఆంక్షలు వర్తించేలా ఈసీ ఆదేశాలు జారీచేసింది.
ఇప్పటికే రోడ్ షోలు, సైకిల్, బైక్, ఇతర వాహనాల ర్యాలీలకు అనుమతులు మంజూరు చేసి ఉంటే వాటిని ఉసంహరించుకోవాలని అధికారులను ఆదేశిస్తూ.. బెంగాల్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలో మమతా ఎన్నికల సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ట్వీట్ చేశారు. బెంగాల్లో నిన్న ఒకే రోజు 11వేలకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
ఇది నేషనల్ ఎమర్జెన్సీ
డబుల్ మాస్కుతో డబుల్ రక్షణ
ఆక్సిజన్‌కు ఎందుకింత కష్టం?
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు
దేశంలో కొవిడ్ పరిస్థితిపై నేడు ప్రధాని వరుస సమీక్షలు..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!


