Gujarat | పోషకాహార లోపం గుజరాత్‌లోనే ఎక్కువ.. 30 జిల్లాల్లో 1.3 లక్షల మంది పిల్లలు బాధితులు
గుజరాత్ దేశానికే రోల్ మాడల్‌గా నిలిచిందంటూ ఊదరగొట్టే బీజేపీ నేతల మాటలన్నీ కల్పితాలేనని మరోసారి రుజువైంది.
- జాతీయ కుటుంబ సర్వే వెల్లడి
Gujarat | హైదరాబాద్, (స్పెషల్ టాస్క్ బ్యూరో -నమస్తే తెలంగాణ): గుజరాత్ దేశానికే రోల్ మాడల్‌గా నిలిచిందంటూ ఊదరగొట్టే బీజేపీ నేతల మాటలన్నీ కల్పితాలేనని మరోసారి రుజువైంది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని పిల్లల్లో పోషకాహారలోపం చాలా ఎక్కువగా ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 తాజా గణాంకాల్లో వెల్లడైంది. ఐదేండ్లలోపు మొత్తం చిన్నారుల్లో 9.7 శాతం కంటే ఎక్కువ మంది తక్కువ బరువుతో ఉన్నట్టు తేలింది.
వయసుకు తగిన ఎత్తు లేని చిన్నారుల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో, శారీరక బలహీనత కలిగిన చిన్నారుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నది. గుజరాత్‌లోని 30 జిల్లాల్లో 1,25,707 మంది చిన్నారులు పోషకాహారలోపంతో బాధపడుతున్నట్టు గతేడాది రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీకి వివరించింది. అహ్మదాబాద్, సూరత్, వడోదరా, రాజ్‌కోట్‌లో పోషకాహారలోపం ఉన్న పిల్లల సంఖ్య పెరుగుతున్నట్టు తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Gujarat
- Malnutrition
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Manoj Tiwari: యమునా నదిలో ఈత కొట్టి.. నీళ్లు తాగిన ఢిల్లీ ఎంపీ.. వీడియో
Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
Aawara Movie | మళ్లీ థియేటర్లలోకి కార్తీ కల్ట్ క్లాసిక్ ‘ఆవారా’.. గ్రాండ్ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
NZvIND: సూర్యవంశీ ఔట్.. కివీస్ ఫస్ట్ బ్యాటింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

