మరాఠా కోటా ఇచ్చేదాకా నేతలు ఊరిలోకి రావొద్దు
మరాఠా కోటా ప్రకటించే వరకు తమ గ్రామంలోకి అడుగుపెట్టరాదని రాజకీయ నేతలపై మహారాష్ట్రలోని అకోలా జిల్లా చరణ్గావ్ గ్రామస్థులు నిషేధం విధించారు. తమకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
అకోలా: మరాఠా కోటా ప్రకటించే వరకు తమ గ్రామంలోకి అడుగుపెట్టరాదని రాజకీయ నేతలపై మహారాష్ట్రలోని అకోలా జిల్లా చరణ్గావ్ గ్రామస్థులు నిషేధం విధించారు. తమకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాజకీయ నాయకులు అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. ఇలా నిషేధం విధించిన తొలి గ్రామం చరణ్గావ్ అని, రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాలు కూడా ఈ జాబితాలో చేరుతాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

