మహారాష్ట్రలో 17 నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు

ముంబై: మహారాష్ట్రలో ఈ నెల 17 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఆగస్ట్ 17 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 5 నుండి 8 వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి తెరుస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ శుక్రవారం తెలిపారు. కరోనా నిబంధనలను అనుసరించి నగరాల్లో 8 నుండి 12 వ తరగతి వరకు స్కూళ్లను తెరుస్తామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారపాకలో ముమ్మరంగా ఓటరు నమోదు
AP News | ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

