మహారాష్ట్రలో కరోనా కల్లోలం… 24 గంటల్లో 960 మంది మృతి

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని వారాలుగా ప్రతిరోజూ 30వేలకుపైనే కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 34,848 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 59,073 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వల్ల మరో 960 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 80వేలు దాటింది. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కేసులు మాత్రం తగ్గడం లేదు.
మొత్తం కేసులు:53,44,063
మరణాల సంఖ్య:80,512
డిశ్చార్జ్ అయినవారు: 47,67,053
యాక్టివ్ కేసులు: 4,94,032
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

