లుథియానా పేలుడు.. ఐఎస్ఐ ఉగ్రవాదుల పనే..!
Punjab | పంజాబ్‌లోని లుథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో నిన్న పేలుడు సంభవించి ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుడు వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ, ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు

లుథియానా : పంజాబ్‌లోని లుథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో నిన్న పేలుడు సంభవించి ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుడు వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ, ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. పేలుడులో ఐఈడీ వినియోగించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
సున్నిత ప్రదేశాలు, కీలక భవనాలు, రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ముందే పంజాబ్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. జులై 9, డిసెంబర్ 7, పేలుడు జరిగిన రోజు(డిసెంబర్ 23) కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. పేలుళ్లకు ఐఈడీ వినియోగించే అవకాశం ఉన్నట్టు కూడా పేర్కొన్నాయి. ఈ పేలుడు ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

