Romance in Lift : పబ్లిక్ లిఫ్టులో లవర్స్ రొమాన్స్ (Lovers Romance) కు దిగారు. లిఫ్టులోకి ఎక్కిన ఓ జంట అందులో ఎవరూ లేకపోవడంతో రెచ్చిపోయింది. లిఫ్టులో ఎక్కడా ఆగకుండా మాటిమాటికి బటన్ నొక్కుతూ రొమాన్స్ చేసింది. ముద్దుల్లో మునిగిపోయింది. హద్దులూ దాటింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఆ జంట రొమాన్స్‌కు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయ్యింది.
లిఫ్టులో సీసీ కెమెరాలు ఉంటాయన్న సంగతి కూడా మర్చిపోయి ఆ జంట రెచ్చిపోయింది. అయితే ఆ జంట తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి కార్యకలాపాలు బహిరంగ ప్రదేశాల్లో సాగించడం మంచిది కాదని హితవు పలుకుతోంది. లిఫ్ట్ బహిరంగ ప్రదేశమే తప్ప పడకగది కాదని కొందరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటివి చేయకూడదనే కనీస జ్ఞానం కూడా లేదా అంటూ మరికొందరు దుమ్మెత్తి పోస్తున్నారు.