Home
National
Lockdown To Be Imposed In The State From 6 Am On May 8 To May 16 Kerala Cm Pinarayi Vijayan
కేరళలో 8 రోజులు సంపూర్ణ లాక్డౌన్
Kerala lockdown: దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

తిరువనంతపురం: దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, కంప్లీట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు, సంపూర్ణ లాక్డౌన్ల వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా కేరళ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించింది.
రాష్ట్రంలో ఎనిమిది రోజులపాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నామని, ఈ నెల 8న ఉదయం ఆరు గంటల నుంచి 16న అర్ధరాత్రి వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్‌లో భాగంగా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

