ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలన్నీ మనవే
ఎక్యూఐ.ఇన్ డాటా ప్రకారం ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 49 భారత్‌లోనే ఉన్నాయి. మంగళవారం ఉదయం 9:54 గంటలకు 821 ఎక్యూఐతో రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ ప్రపంచంలోనే అత్యంత కాలు ష్య నగరంగా నిలిచింది.
- టాప్ 50లో 49 భారత్ నుంచే
న్యూఢిల్లీ : ఎక్యూఐ.ఇన్ డాటా ప్రకారం ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 49 భారత్‌లోనే ఉన్నాయి. మంగళవారం ఉదయం 9:54 గంటలకు 821 ఎక్యూఐతో రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ ప్రపంచంలోనే అత్యంత కాలు ష్య నగరంగా నిలిచింది.
మరోవైపు దీపావళి తర్వాత ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వరకు పలు ప్రాంతాల్లో కాలు ష్యం అధికంగా నమోదైంది. ఢిల్లీలోని చాందిని చౌక్, భోపాల్‌లో ఎక్యూఐ 400 పైన నమోదవగా, మిగతా ప్రాంతాల్లో 300పైగా నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

