భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్‌గా లిండీ కామెరాన్
భారత్‌లో బ్రిటిష్ నూతన హైకమిషనర్‌గా లిండీ కామెరాన్ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళ ఆమే కావడం గమనార్హం.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: భారత్‌లో బ్రిటిష్ నూతన హైకమిషనర్‌గా లిండీ కామెరాన్ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళ ఆమే కావడం గమనార్హం. ఇండియా 1954లో తన మొదటి హై కమిషనర్‌గా విజయలక్ష్మీ పండిట్‌ను లండన్‌కు పంపిన 70 ఏండ్ల తర్వాత ఈ చారిత్రాత్మక నియామకం జరిగింది. విజయలక్ష్మీ పండిట్ భారత్ తొలి ప్రధాని నెహ్రూకు స్వయాన సోదరి. ఆమె 1961 వరకు లండన్‌లో హై కమిషనర్‌గా పనిచేశారు. లిండీ కామెరాన్ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నుంచి పట్టా పొందిన ప్రతిభాశాలి. గతంలో ఆమె యూకే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్‌కు సీఈవోగా పనిచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

