Delhi Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో తేలికపాటి వర్షం (Rain) పడింది. ఆర్కేపురం, ద్వారకా నగర్, ఇండియా గేట్, ఫిరోజ్‌షా రోడ్డు సహా పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం వర్షం కురిసింది. దీంతో రాజధాని నగరం మొత్తం తడిసి ముద్దైంది. ఈ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పాఠశాలలు, ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్షరధామ్ టెంపుల్ నుంచి సరాయ్ కాలే ఖాన్ వెళ్లే మార్గంలో రోడ్డు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచింది.
#WATCH | Traffic snarl on the route from Akshardham Temple to Sarai Kale Khan, in Delhi. Several parts of the city received light rain this morning. pic.twitter.com/fw4SJWzHzP
— ANI (@ANI) September 11, 2024
#WATCH | Delhi: Light rain lashes parts of the National Capital this morning.
(Visuals from RK Puram Sector-7) pic.twitter.com/0JxCDKStbH
— ANI (@ANI) September 11, 2024
#WATCH | Several parts of Delhi receive rainfall, visuals from Dwarka. pic.twitter.com/jenMuUC8bS
— ANI (@ANI) September 11, 2024
#WATCH | Delhi: Light rain lashes parts of the National Capital.
(Visuals from India Gate) pic.twitter.com/QAANgn5owh
— ANI (@ANI) September 11, 2024
#WATCH | Delhi: Light rain lashes parts of the National Capital.
(Visuals from Firozshah Road) pic.twitter.com/qr9LivTtCj
— ANI (@ANI) September 11, 2024
Also Read..
IAF Wing Commander :జూనియర్ ఆఫీసర్‌పై లైంగిక దాడి.. వైమానిక దళ వింగ్ కమాండర్‌పై కేసు
Maharashtra | మహారాష్ట్రలో ఎన్నికల వేడి.. దీపావళి తర్వాత ఎన్నికలకు అవకాశం
Valmiki Scam | వాల్మీకి స్కామ్.. మాజీ మంత్రి నాగేంద్రనే మాస్టర్‌మైండ్