హైదరాబాద్ : ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లైఫ్‌స్టైల్ సరికొత్త ఆఫర్లను అందించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ల పై 50శాతం వరకూ రాయితీ ఇవ్వనున్నది. ఈ ఆఫర్ డిసెంబర్ 18 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది. లైఫ్‌స్టైల్ షోరూమ్ లో కొనుగోలు చేసిన వినియోగదారులకు 50శాతం రాయితీతో పాటుమరెన్నో ఆఫర్లను పొందవచ్చు. వినియోగదారులు లైఫ్ స్టైల్ బ్రాండ్లు అయిన ఫోర్కా, జింజర్, మెలాంజ్, కప్పా, కోడ్, బోస్సిని, ఫేమ్ ఫరెవర్, జూనియర్స్ వంటి వాటిపై పొందవచ్చు.
వీటితో పాటు ప్రముఖ బ్రాండ్లు అయిన వెరోమొడా, లెవీస్, పూమా, లోరెల్, టైటాన్, బిబా, ఓన్లీ, లూయిస్ ఫిలిప్పి, టామీ హిల్ఫిగర్ వంటి వాటిపై కూడా రాయితీ అందుకోవచ్చు. అప్పెరల్, బ్యూటీ, వాచెస్, ఫ్రాగ్రాన్స్, ఫుట్‌వేర్, హ్యాండ్‌బ్యాగ్స్, యాక్ససరీలులో తాజా ధోరణుల నుంచి వదులుకోలేనట్టి ఆఫర్లు పొందవచ్చు.