Watch: హిజాబ్‌లను దహనం చేసిన.. కేరళ ముస్లిం మహిళలు
రాన్ ముస్లిం మహిళలకు సంఘీభావంగా కేరళలోని కోజికోడ్‌లో ఆదివారం ఒక కార్యక్రమం జరిగింది. కేరళ యుక్తివాది సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో
తిరువనంతపురం: కేరళ ముస్లిం మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఇరాన్ ఉద్యమానికి సంఘీభావంగా హిజాబ్‌లను దహనం చేశారు. భారత్‌లో ముస్లిం మహిళలు ఇలా చేయడం ఇదే తొలిసారి. బహిరంగ ప్రదేశంలో హిజాబ్ ధరించనందుకు ఇరాన్ పోలీసుల చిత్రహింసల్లో ఆ దేశానికి చెందిన పలువురు యువతులు మరణించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌తోపాటు పలు దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.
కాగా, ఇరాన్ ముస్లిం మహిళలకు సంఘీభావంగా కేరళలోని కోజికోడ్‌లో ఆదివారం ఒక కార్యక్రమం జరిగింది. కేరళ యుక్తివాది సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కొందరు ముస్లిం మహిళలు హిజాబ్‌లను దహనం చేశారు. ఇరాన్ మహిళలకు మద్దతుగా ఫ్లకార్డులను ప్రదర్శించారు. వారికి సంఘీభావం తెలుపుతూ నినాదాలు చేశారు. దేశంలో తొలిసారి జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Young Muslim Women Burn Hijabs In Kerala, Protest In Solidarity With Iran Anti-Hijab Movement#TNShorts pic.twitter.com/9ZMVZpW5gY
— TIMES NOW (@TimesNow) November 7, 2022
Kerala | A protest burning hijab was staged in Kozhikode on November 6th, in solidarity with the anti-hijab movement in Iran. pic.twitter.com/vVGaq6UEsG
— ANI (@ANI) November 7, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

