గవర్నర్ సరిగా పనిచేయడం లేదు: విజయన్
కేరళ సీఎం పినరాయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మధ్య మాటలు తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా ఆరిఫ్పై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి విజయన్ ఫిర్యాదు చేశారు.
తిరువనంతపురం, డిసెంబర్ 21: కేరళ సీఎం పినరాయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మధ్య మాటలు తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా ఆరిఫ్పై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి విజయన్ ఫిర్యాదు చేశారు.
గవర్నర్ తన రాజ్యాంగ విధులను సరిగా నిర్వర్తించడం లేదని, ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ లేఖ రాశారు. ఆయన ప్రవర్తన కూడా గవర్నర్ హోదాకు తగ్గట్టు లేదని తెలిపారు. దీనిపై ఓ సారి దృష్టి సారించాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

