కేజ్రీవాల్‌కు ‘సర్’ నోటీసులు
ఢిల్లీలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, అతని కుటుంబ సభ్యులు నలుగురికి నోటీసులు జారీ చేశారు. న్యూఢిల్లీ-40 అసెంబ్లీ నియోజకవర్గ ఓటరైన కేజ్రీవాల్, అతని భార్య, కుమారుడు, తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేయడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ విస్మయం వ్యక్తం చేసింది.
- ఆయన కుటుంబ సభ్యులకు కూడా.. ఈసీపై ఆప్ విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, అతని కుటుంబ సభ్యులు నలుగురికి నోటీసులు జారీ చేశారు. న్యూఢిల్లీ-40 అసెంబ్లీ నియోజకవర్గ ఓటరైన కేజ్రీవాల్, అతని భార్య, కుమారుడు, తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేయడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ విస్మయం వ్యక్తం చేసింది.
‘ఈ దేశంలో జరుగుతున్నదంతా పరమేశ్వరుడిని సంతోషపెట్టడానికేనా? మూడుసార్లు ఢిల్లీకి సీఎంగా పనిచేసిన కేజ్రీవాల్‌తో పాటు, అతని కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతు కావడం ఎలా సాధ్యం’ అని పేర్కొన్నది. కాగా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు సైతం నోటీసులు జారీ చేసినట్టు ఈసీ తెలిపింది. ఓటరు జాబితాలో ఆమె పేరులో తేడా కన్పించడంతో నోటీసులు పంపినట్టు తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమైన సర్ ప్రక్రియ తర్వాత 1.45 కోట్లు ఉండే ఢిల్లీ ఓటర్లను 97.5 లక్షలకు తగ్గిస్తూ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. తొలగింపునకు గురైన వారు ఈనెల 30 లోగా తమ అభ్యంతరాలు తెలుపుతూ దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొనగా, స్వల్ప సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

