కేదార్నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లపై నిషేధం
కేదార్నాథ్ పవిత్రతను సంరక్షించేందుకు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించినట్టు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు.
కేదార్నాథ్: కేదార్నాథ్ పవిత్రతను సంరక్షించేందుకు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించినట్టు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. ఆలయం లోపలికి ఫోన్లు తీసుకురావడం, ఫొటోలు తీయడం, వీడియోలు, రీల్స్ రికార్డ్ చేయడంపై నిషేధం విధించారు.
గుడిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడానికి, యాత్రికులకు సజావుగా దర్శనం కలుగడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ కమిటీ సభ్యుడు వినీత్ పొస్తి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

