భగత్‌సింగ్ పాఠ్యాంశాన్ని తొలగించిన కర్ణాటక
పాఠ్య పుస్తకంలోనుంచి భగత్‌సింగ్ పాఠ్యాంశాన్ని కర్ణాటక ప్రభుత్వం తొలగించడం అమరులను అవమానించడమే అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు
న్యూఢిల్లీ, మే 17: పాఠ్య పుస్తకంలోనుంచి భగత్‌సింగ్ పాఠ్యాంశాన్ని కర్ణాటక ప్రభుత్వం తొలగించడం అమరులను అవమానించడమే అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు.
‘10వ తరగతి పుస్తకంలో భగత్‌సింగ్ పాఠం తొలగించి ఆరెస్సెస్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రసంగాన్ని ప్రవేశపెట్టారు. ఇలా చేయడం అమరులను అవమానించడమే’ అని ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

