Home
National
Karnataka Cm Siddaramaiah Has Made It Clear That Everyone Living In Karnataka Must Learn Kannada
CM Siddaramaiah | కర్ణాటకలో ఉండేవాళ్లు తప్పక కన్నడ నేర్చుకోవాల్సిందే: సీఎం సిద్ధరామయ్య
కర్ణాటకలో నివసించే ప్రతి ఒక్కరూ కన్నడ తప్పక నేర్చుకోవాలని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పష్టంచేశారు.
CM Siddaramaiah | బెంగళూరు, జూన్ 20: కర్ణాటకలో నివసించే ప్రతి ఒక్కరూ కన్నడ తప్పక నేర్చుకోవాలని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పష్టంచేశారు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కన్నడలో మాత్రమే మాట్లాడతామని ప్రతిజ్ఞ చేయాలని కోరారు.
బెంగళూరులోని కర్ణాటక శాసనసభ పశ్చిమ ప్రవేశ ద్వారం వద్ద నాడ దేవి భువనేశ్వరి కాంస్య విగ్రహ ఏర్పాటు భూమి పూజ సందర్భంగా ఆయన ఈ విధంగా మాట్లాడారు. ‘కన్నడ తప్ప ఇంకో భాష మాట్లాడనని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. కన్నడిగులు ఉదారవాదులు. అందుకే ఇక్కడ కన్నడ నేర్చుకోకుండానే ఇతర భాషలు మాట్లాడేవారు నివసించగలుగుతున్నారు. మనం మాతృభాషలో మాట్లాడాలి’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

