HomeNationalJustice Uu Lalith Takes Oath As Supreme Court Cji
సుప్రీంకోర్టు సిజెఐగా జస్టిస్ యుయు లలిత్ ప్రమాణం
సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణం చేశారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో
సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణం చేశారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు.