Alimony Case | రూ.18కోట్ల భరణం కావాలన్న భార్య.. మందలించిన సీజేఐ జస్టిస్ గవాయ్..!
అనూహ్య మొత్తంలో భరణాన్ని కోరుతున్న భార్యపై ఒక హైప్రొఫైల్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ మందలించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 18 నెలల క్రితం వివాహమైన ఒక మహిళ భర్త నుంచి విడాకులకు రూ.18 కోట్ల భరణం, ఒక ఇల్లు, ఒక బీఎండబ్ల్యూ కారును కోరడంతో దానిపై బాంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు సవాల్ చేస్తూ భర్త దాఖలు చేసిన కేసును మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది.
- విడాకుల కేసులో మహిళను ఉద్దేశించి సీజేఐ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూలై 22: అనూహ్య మొత్తంలో భరణాన్ని కోరుతున్న భార్యపై ఒక హైప్రొఫైల్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ మందలించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 18 నెలల క్రితం వివాహమైన ఒక మహిళ భర్త నుంచి విడాకులకు రూ.18 కోట్ల భరణం, ఒక ఇల్లు, ఒక బీఎండబ్ల్యూ కారును కోరడంతో దానిపై బాంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు సవాల్ చేస్తూ భర్త దాఖలు చేసిన కేసును మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది.
భార్య తీరును తప్పబట్టింది. ‘నీవు బాగా చదువుకున్నావు. అలాంటివి నీవు అడగకూడదు. అంతగా కావాలనుకుంటే సొంతంగా సంపాదించి అనుభవించు. అంతేగాని అలాంటి డిమాండ్లు చేయడానికి ఇది మార్గం కాదు’ అని సీజేఐ పేర్కొన్నారు. కాగా, 18 నెలల క్రితం వివాహమైన జంటకు విడాకుల సందర్భంగా భరణం నిర్ధారణకు సంబంధించి భార్య అసాధారణ డిమాండ్లు చేయడంతో కేసు సర్వోన్నత న్యాయస్థానానికి వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

