మధురై: తమిళనాడులో జల్లికట్టు జోరుగా సాగుతోంది. మధురైలోని అవనియపురంలో ఆ వేడుకలను నిర్వహించారు. జల్లికట్టు పోటీల్లో స్థానికులు ఉత్సాహాంగా పాల్గొన్నారు. సాంప్రదాయ క్రీడలో పాల్గొనేందుకు భారీగా జనం వచ్చారు. శుక్రవారం నిర్వహించిన జల్లికట్టులో సుమారు 48 మంది గాయపడినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. పోటీలకు సంబంధించిన వీడియో ఇదే.
#WATCH Jallikattu competition in Avaniyapuram area of Madurai, Tamil Nadu
— ANI (@ANI) January 14, 2022
As many as 48 persons have sustained injuries in this event, as per a health official pic.twitter.com/ZqFRCC3GKd