Jairam Ramesh | అది నరేంద్ర, నాయుడు, నితీష్ సర్కార్ : జైరాం రమేష్
Jairam Ramesh : 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీకి భారీ పరాజయాన్ని అందించాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు.
Jairam Ramesh : 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీకి భారీ పరాజయాన్ని అందించాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. ఆయన మూడింట ఓ వంతు ప్రధానమంత్రని, నరేంద్ర-నాయుడు-నితీష్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. వారు సంకీర్ణ సర్కార్‌ను నడపలేరని పేర్కొన్నారు.
వారు కుర్చీ కోసం పాకులాడతారని, ప్రజాస్వామ్యం కోసం కాదని అన్నారు. ఇక తమ పోరాటం అధికారం కోసం కాదని, ఎవరు ప్రధాన మంత్రి అవుతారనేది ప్రాధాన్యతాంశం కాదని జైరాం రమేష్ పేర్కొన్నారు. తమ పోరాటం రాజ్యాంగాన్ని కాపాడేందుకేనని ఆయన స్పష్టం చేశారు.
కాగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల భేటీలో నరేంద్ర మోదీని ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోదీని ఎన్డీయే నేతగా రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా అమిత్ షా, నితిన్ గడ్కరీ, అజిత్ పవార్, చంద్రబాబు, నితీష్ కుమార్, కుమారస్వామి తదితరులు బలపరిచారు.
Read More :
Rahul Gandhi | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

